Lifestyle

చాణక్య నీతి: ఎవరిని నమ్మినా.. వీళ్లను మాత్రం నమ్మకండి

Image credits: adobe stock

విమర్శకులు

ఎప్పుడూ విమర్శించే వారిని నమ్మడానికి లేదు. ఎదుకంటే వీరు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. అందుకే ఇలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పాడు. 

Image credits: adobe stock

స్వార్థపరులు

స్వార్థపరుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమైపోతే నాకేమీ..నేను బాగుంటే చాలనుకునే స్వార్థపరులు నిజమైన స్నేహితులు కాలేరు. కాబట్టి వీళ్లకు కూడా దూరంగా ఉండాలి. 

Image credits: adobe stock

అతిగా పొగిడేవారు

పొగడ్తలకు పొంగిపోయే వారు చాలా మందే ఉంటారు. కానీ మిమ్మల్ని ఎవరైనా అతిగా పొగిడితే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వీళ్లు నమ్మకద్రోహులు, స్వార్థపరులంటాడు చాణక్యుడు. 

Image credits: adobe stock

వాగ్దాన భంగం చేసేవారు

ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. మాట ఇచ్చి దాన్ని మర్చిపోయే వారిని కూడా నమ్మడానికి లేదు. ఇలాంటి వారు మీకు స్నేహితులుగా ఉంటే వారికి దూరంగా ఉండటమే మీకు మంచిది. 

Image credits: social media

స్వార్థపరులు

నిజమైన స్నేహితులు ఉండటం చాలా లక్కీ. కానీ మనతో బాగానే ఉంటూ స్వార్థపరులుగా ఆలోచించేవారిని మాత్రం నమ్మడానికి లేదు. ఇలాంటి వారికి దూరంగా ఉండమని చాణక్య నీతి చెబుతోంది. 

Image credits: Getty

పుల్లలు పుట్టించే వారు

మీతో ఉంటూ వేరేవాల్ల గురించి చెడుగా చెప్పేవారు, ఇతరుల ముందు మీ గురించి చెడుగా చెప్తారు. ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని చాణక్య నీతి చెబుతోంది. 

Image credits: Getty

భార్య కీ, తల్లి మధ్య గొడవలు రావద్దంటే ఏం చేయాలి?

పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలి?

అందంగా కనిపించాలా? విటమిన్‌ E ఉండే ఈ ఫుడ్‌ తినాల్సిందే

చికెన్‌లో ఈ పార్ట్ తింటున్నారా.? ప్రమాదంలో పడుతున్నట్లే