Lifestyle

చలికాలంలో నారింజ పండ్లు తినొచ్చా? ఏం జరుగుతుంది?

Image credits: Getty

మలబద్ధకం దూరం

ఫైబర్ అధికంగా ఉండే నారింజ పండ్లను తినడం వల్ల మలబద్ధకం రాదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: others

నీటి శాతం అధికం

నారింజ పండులో నీటి శాతం ఎక్కువ కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా కూడా చూస్తుంది.

Image credits: others

మెదడు ఆరోగ్యం

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే నారింజ పండ్లను తరచుగా తీసుకోవడం మెదడు ఆరోగ్యానికి మంచిది. 

Image credits: others

గుండె ఆరోగ్యం

ఫైబర్, పొటాషియం అధికంగా ఉండే ఆరెంజ్ లను క్రమం తప్పకుండా తీసుకోవడం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image credits: others

కళ్ళ ఆరోగ్యం

విటమిన్ సి, ఇతర పోషకాలు కలిగిన నారింజ పండ్లతో కళ్లను రక్షిస్తుంది.

Image credits: others

చర్మ సౌందర్యం

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా ముఖ్యం. ఇది ముఖానికి మెరుపును, చర్మానికి కాంతిని ఇస్తుంది. 

Image credits: others

రోగనిరోధక శక్తి

విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల నారింజను తీసుకోవడంతో మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయండి. 

Image credits: others

2024 Shortest Day: ఆ రోజు సూర్యుడు అంత లేట్‌గా ఉదయిస్తాడా?

కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలా? ఇవి రాస్తే చాలు

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసి టాప్‌ 10 సెలబ్రిటీలు.. పవన్

జీవితంలో సక్సెస్‌ కావాలంటే.. ఇలాంటి వారికి దూరంగా ఉండాల్సిందే