Lifestyle

డిసెంబర్‌లో తక్కువ బడ్జెట్ లో చూసే 7 అందమైన దేశాలు

Image credits: Freepik

1. వియత్నాం

వియత్నాం వెళ్లడానికి బడ్జెట్ తక్కువ. ఫ్రెండ్లీ హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ అక్కడ బాగా ఫేమస్.

 

Image credits: Freepik

2. ఇండోనేషియా (బాలి)

అద్భుతమైన అందాలకు కేరఫ్ అడ్రస్ బాలి. ఇక్కడ వసతి, ఆహారం పర్యాటకులకు బాగా నచ్చుతాయి.  బడ్జెట్ కూడా తక్కువే. 

Image credits: Freepik

3. కంబోడియా

ఆంగ్కోర్ వాట్, కంబోడియన్ సంస్కృతి పర్యాటకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. తక్కువ ఖర్చుతో వసతి, వీధి ఆహారం ఇక్కడ మీరు ఆస్వాదించొచ్చు.

Image credits: Freepik

4. శ్రీలంక

శ్రీలంకలో అందమైన బీచ్‌ల్లో మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ దేశ చరిత్ర, విభిన్న సంస్కృతిని తెలుసుకోవడానికి మీరు పెద్దగా ఖర్చు చేయక్కరలేదు. 

Image credits: Freepik

5. థాయిలాండ్

తక్కువ బడ్జెట్ తో థాయిలాండ్ బీచ్‌లు, నగరాలు, సంస్కృతిని మీరు తెలుసుకోవచ్చు. 

Image credits: Freepik

6. భూటాన్

భూటాన్ లో అద్భుతమైన పరిసరాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొండలు, లోయలు, ఆ దేశ సంస్కృతి మీకు ఆనందాన్ని ఇస్తాయి. 

Image credits: Freepik

7. నేపాల్

భారతదేశం నుండి సులభంగా చేరుకోగల దేశం నేపాల్. పక్కన ఉన్న దేశం కాబట్టి తక్కువ బడ్జెట్ లో ఈ దేశాన్ని చూసి రావచ్చు. 

Image credits: Freepik

జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహారాలు ఇవే

రోజూ ఉల్లిపాయ తింటే ఏమౌతుంది?

మందు తాగితే రాత్రి జరిగింది ఏం గుర్తుండదా?

ఈ నీళ్లు తాగితే జుట్టు ఊడిపోదు, వెంట్రుకలు తెల్లగా కావు