Lifestyle

ఇది పెడితే పురుషుల ముఖంపై ఒక్క నల్ల మచ్చా ఉండదు

పురుషుల్లో బ్లాక్ హెడ్స్ సమస్య

కేవలం ఆడవారికే కాదు మగవారికి కూడా బ్లాక్ హెడ్స్ ఉంటాయి. మరి వీటిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

స్క్రబ్బర్

స్క్రబ్బర్ ని ఉపయోగించి బ్లాక్ హెడ్స్ ని సులువుగా తగ్గించుకోవచ్చు. దీన్ని ఇంట్లోనే తయారుచేయొచ్చు. ఇందుకోసం రోజ్ వాటర్ లో ఒక టీస్పూన్ చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి రాయాలి. 

దాల్చిన చెక్క పొడి

దాల్చిన చెక్క పొడితో కూడా బ్లాక్ హెడ్స్ ను తొలగించొచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా బ్లాక్ హెడ్స్ ను పోగొడుతుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో రోజ్ వాటర్ ను కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి రాసుకుని తేలికగా మసాజ్ చేయాలి. 

ఫేస్ వాష్

ఫేస్ వాష్ తో కూడా పురుషుల ముఖంపై ఉన్న నల్లమచ్చలను పోగొట్టొచ్చు. ఇందుకోసం మార్కెట్ లో ఎన్నో రకాల ఫేస్ వాష్ లో అందుబాటులో ఉన్నాయి. 

ఫేస్ మాస్క్

ఫేస్ మాస్క్ తో కూడా ముఖంపై ఉన్న నల్లమచ్చలను పోగొట్టొచ్చు. ఇందుకోసం మార్కెట్ లో దొరికే ఫేస్ మాస్క్ ను ముఖానికి పెట్టి అరగంట తర్వాత కడిగేయండి. 

ఫేషియల్

ఫేషియల్ చేయించుకుంటే కూడా బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. నిజానికి ఫేషియల్ తో బ్లాక్ హెడ్స్ చాలా సులువుగా పోతాయి. 

భారతీయులు ఎక్కువగా ఏ దేశాల్లో ఉంటున్నారో తెలుసా?

ఆరోగ్యంగా ఉండాలా? ఇది రోజూ ఒక గ్లాస్‌ తాగండి చాలు..

బీపీ తగ్గాలంటే ఏం చేయాలి?

దొండకాయ తింటే నిజంగానే మతి మరపు వస్తుందా.?