Chanakya Niti: పొరపాటున కూడా పురుషులు స్త్రీలతో ఈ 4 పనులు చేయకూడదు
విష్ణు పురాణంలో రోజువారి పనుల గురించి
విష్ణు పురాణంలో రోజువారీ జీవనం గురించి అనేక విషచాలు చెప్పారు. అలాగే, స్రీలతో పురుషుడు చేయకూడని నాలుగు పనుల గురించి కూడా ప్రస్తావించారు.
స్త్రీలతో అలా ప్రవర్తించకూడదు
తెలివైన పురుషుడు ఎప్పుడు కూడా స్త్రీలను అవమనించకూడదు. అసూయపడకూడదు. వారిని దూరంగా కూడా పెట్టకూడదు. అన్ని రహస్యాలు చెప్పకూడదు.
స్త్రీలను అవమానిస్తే ఏం జరుగుతుంది?
హిందూ ధర్మం ప్రకారం స్త్రీలను గౌరవించాలి. అంటే ఎప్పుడు కూడా వారిని అవమానించకూడదు. ఎందుకంటే స్త్రీని అవమానించే ఇంట్లో లక్ష్మి ఉండదు. అంటే మిమ్మల్ని పేదరికం అంటుకుంటుంది.
స్త్రీలకు అన్ని రహస్యాలు ఎందుకు చెప్పకూడదు?
స్త్రీల మనసు చంచలమైనది, కాబట్టి వారికి రహస్యాలు చెప్పకూడదు. అంటే స్త్రీలు మాటల మధ్యలో రహస్యాలు బయటపెడతారు. వారికి రహస్యాలు దాచుకోవడం చాలా కష్టం.
స్త్రీలను చూసి అసూయ వద్దు
కుటుంబంలో లేదా సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో తనమైదన ముద్రవేస్తూ ముందుకు సాగుతున్నారు. అలాంటప్పుడు వారిని చూసి అసూయపడకుండా గౌరవించాలి.
స్త్రీలను దూరం పెట్టకూడదు
విష్ణు పురాణం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలను దూరం పెట్టకూడదు..తిరస్కరించకూడదు. స్త్రీలను తిరస్కరించడం వల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది.