INTERNATIONAL

దేశ విభజన వేళ పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలెన్ని? ఇప్పుడెన్ని మిగిలాయి?

Image credits: Wiki

పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితేంటి?

భారతదేశంలో మెజారిటీ హిందూ ప్రజలు పాకిస్తాన్‌లో మైనారిటీలు. కానీ ఇక్కడ మైనారిటీ ముస్లింలకు వున్నట్లు రక్షణ అక్కడ హిందువులకు లేదు. హిందువులపైనే కాదు దేవాలయాపైనా దాడులు జరుగుతాయి. 

Image credits: Social media/X

పాక్ లో హిందూ దేవాలయాలు

పాకిస్తాన్‌లో ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, వాటి సంరక్షణ ఎవరు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాాం. 

Image credits: Social media

పాకిస్తాన్‌లో దేవాలయాలపై దాడులు

పాకిస్తాన్‌లో తరచూ మత ఛాందసవాదులు హిందూ దేవాలయాలను దాడులకు పాల్పడి ధ్వంసం చేస్తుంటారు.  సోషల్ మీడియాలో ఇలాంటి చిత్రాలు, వీడియోలు చాలాసార్లు వైరల్ అవుతాయి.

Image credits: Social media/X

పాకిస్తాన్‌లో దేవాలయాల కూల్చివేత

స్వాతంత్య్రం తర్వాత అంటే భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో చాలా హిందూ దేవాలయాలు పాకిస్థాన్ భూభాగంలో వుండిపోయాయి. అక్కడి దేవాలయాలను పాక్ ప్రజలు కూల్చివేసారు. ఇప్పుడు వాటి జాడలే లేవు.

 

 

Image credits: Wiki

విభజన తర్వాత ఇదీ పరిస్థితి?

విభజన తర్వాత పాకిస్తాన్‌లో దేవాలయాలను కూల్చివేయడం, హిందూ సమాజంపై దాడులు నిరంతరం జరుగుతున్నాయి. 

Image credits: Wiki

1947లో పాకిస్తాన్‌లో 428 దేవాలయాలు

1947లో పాకిస్తాన్‌లో 428 దేవాలయాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. 1990ల నాటికి వీటిలో 408 దేవాలయాలను రెస్టారెంట్లు, హోటళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు లేదా మదర్సాలుగా మార్చారు.

Image credits: Wiki

ఇప్పుడు కేవలం 22 హిందూ దేవాలయాలు

ప్రస్తుతం పాకిస్తాన్‌లో కేవలం 22 హిందూ దేవాలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో 11 దేవాలయాలు సింధ్ ప్రావిన్స్‌లో, పంజాబ్ 4, పఖ్తుంఖ్వా 4, బలూచిస్తాన్‌లలో 3 దేవాలయాలు ఉన్నాయి. 

Image credits: Wiki

హిందువులే సంరక్షణ చేస్తారు

ఈ దేవాలయాల్లో స్థానిక హిందువులు పూజలు చేస్తారు, వారే వాటి సంరక్షణ కూడా చూసుకుంటారు.

Image credits: Wiki

ఈ 8 పవర్ ఫుల్ ముస్లిం దేశాలు కలిస్తే ఇజ్రాయెల్ పరిస్థితి అంతే..?

పెళ్లి చేసుకుంటే రూ.31 లక్షలు ఇస్తారట.. ఎక్కడంటే?

ప్రపంచంలోని టాప్-10 చిన్న దేశాలు

ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం డిపాజిట్ రూ. 7000 కోట్లు!!