Health

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం రాకూడదంటే ఏం చేయాలో తెలుసా

 

 

Image credits: Getty

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగ ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగితే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Image credits: Getty

నిమ్మరసం

నిమ్మరసంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ జ్యూస్ ను తాగితే మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటారు. 

Image credits: Getty

బీట్రూట్ క్యారెట్ జ్యూస్

బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ కూడా మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ జ్యూస్ ను తాగితే మీరు ఎలాంటి జబ్బులు లేకుండా హెల్తీగా ఉంటారు. 
 

Image credits: Getty

టమాటా జ్యూస్

టమాటాల జ్యూస్ లో బీటా కెరోటిన్ తో పాటుగా విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగినా కూడా మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty

జామకాయ జ్యూస్

జామకాయ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను తాగితే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

Image credits: Getty

పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ జ్యూస్ లో కూడా మన ఇమ్యూనిటీ వపర్ ను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగతే మీ ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా హెల్తీగా ఉంటారు. 

Image credits: Getty

బొప్పాయి జ్యూస్

బొప్పాయి జ్యూస్ కూడా విటమిన్ సికి మంచి వనరు. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగినా కూడా మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. 

Image credits: Getty
Find Next One