gardening

చలికాలంలో మీ తోటకు అందాన్నిచ్చే పసుపు పూలు ఇవే

Image credits: Pixabay

శీతాకాలపు జాస్మిన్

శీతాకాలపు జాస్మిన్ పసుపు రంగు పూలతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది చలిని తట్టుకుని పెరుగుతుంది.

Image credits: Pixabay

బంతి

అన్ని రకాల బంతి పూలు చలికాలంలో పూయవు. కాని క్యాలెండులా లాంటి కొన్ని రకాలు చలికాలంలో కూడా మీ తోటలకు అందాన్నిస్తాయి. 

Image credits: Pixabay

పాన్సీ పూలు

పాన్సీలు చలికాలంలో వివిధ రంగుల్లో పూస్తాయి. వీటిలో పసుపు రంగు కూడా ఉంటుంది. చలికాలంలో మీ ఇల్లు పసుపు వర్ణంలో మెరిసిపోతుంది. 

Image credits: Pixabay

చామంతి

సాధారణంగా చామంతి పూలు చలికాలం చివరిలోనూ, వసంతకాలం ప్రారంభంలో పూస్తాయి. ఇప్పుడు రకరకాల హైబ్రిడ్ పూలు రావడంతో ఏ కాలంలోనైనా ఇవి దొరుకుతాయి.  

Image credits: Pixabay

గోల్డెన్ అలిస్సమ్

గోల్డెన్ అలిస్సమ్ చిన్న మొక్క, పసుపు పూల గుత్తులతో ఉంటుంది. ఇది ఏ నేలలోనైనా సులభంగా పెరిగే మొక్క ఇది. మీ తోటను పసుపుగా మార్చేస్తుంది.

Image credits: Pixabay

ఇంట్లో కలబంద మొక్క బాగా పెరగాలంటే ఇలా చేయండి

లక్షల విలువ చేసే కాశ్మీరీ కుంకుమపువ్వును ఇంట్లో ఎలా పెంచాలో తెలుసా

ఇంట్లో సంపదను పెంచే మనీ ప్లాంట్ ను పెంచే చిట్కాలు మీకోసం