Food
స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగడదంలో సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్ట్రాబెర్రీ కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించడానికి , గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే స్ట్రాబెర్రీని డయాబెటిస్ ఉన్నవారు కూడా తినవచ్చు.
ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఇవి కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఫైబర్ అధికంగా ఉండే స్ట్రాబెర్రీ అనవసరమైన కొవ్వును తగ్గించడానికి , అధిక బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది.
విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్ట్రాబెర్రీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
కుక్కర్‌లో ఇన్‌స్టంట్ చికెన్ బిర్యానీ.. బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు
మంచిదని క్యారెట్ తెగ తింటున్నారా? ఓసారి ఆలోచించుకోండి
అరటి పండును ఎప్పుడు తింటే మంచిది
ఇలా చేస్తే.. జీవితంలో షుగర్ రాదు