Food
వాల్నట్స్ మన ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని ఎక్కువగా తింటే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే కొంతమందికి కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి.
వాల్ నట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిని అతిగా తింటే మాత్రం జీర్ణ సమస్యలు ఖచ్చితంగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వాల్ నట్స్ ను బరువు తగ్గాలనుకునేవారు ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి మీరు మరింత బరువు పెరిగేలా చేస్తాయి.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
నవాల్ నట్స్ ను మోతాదులో తినడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ మీరు ఎక్కువగా తింటే మాత్రం ఛాతిలో మంట వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.