Food

పర్పుల్ రంగు క్యాబేజీ తింటే ఎంత మంచిదో తెలుసా?

Image credits: Getty

పర్పుల్ క్యాబేజీ

నార్మల్ గా  ఉండే క్యాబేజీ మీరు తినే ఉంటారు. కానీ, పర్పుల్ కలర్ క్యాబేజీ తింటే ఏమౌతుందో ఇప్పుడు చూద్దాం...

Image credits: Getty

పోషకాలు

ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, కె, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు పర్పుల్ క్యాబేజీలో ఉన్నాయి.

Image credits: Getty

బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గడానికి పర్పుల్ క్యాబేజీ మంచిది. తక్కువ కేలరీలు ఉండే కూరగాయ ఇది.

Image credits: Getty

బీపీని అదుపులో ఉంచుతుంది

పర్పుల్ క్యాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు బీపీని నియంత్రిస్తాయి.

Image credits: Getty

చర్మానికి మంచిది

చర్మపు మచ్చలు, ముడతలు తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ సి చర్మానికి కాంతినిస్తుంది.

Image credits: Getty

కంటి చూపు మెరుగుపరుస్తుంది

పర్పుల్ క్యాబేజీలోని విటమిన్ ఎ కళ్ళకి మంచిది. చూపు మెరుగుపరుస్తుంది. మాక్యులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్ రాకుండా ఆపుతుంది.

Image credits: Getty

ఎముకలకు బలం చేకూరుస్తుంది

పర్పుల్ క్యాబేజీ తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్, ఇతర ఎముకల వ్యాధులు రాకుండా ఆపుతుంది.

Image credits: Getty
Find Next One