Food

నీతా అంబానీ ఏం తింటుంది?

Image credits: instagram

నితా అంబానీ బ్యూటీ సీక్రెట్

60ఏళ్లు దాటినా యవ్వనంగా కనిపించడానికి నీతా అంబానీ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం...

 

 

Image credits: instagram

నితా అంబానీ

నీతా... రెగ్యులర్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటారు. అంతేకాకుండా.. రోజూ వ్యాయామం కూడా చేస్తారు. 

Image credits: instagram

యోగా

నీతా అంబానీ  ప్రతి రోజూ యోగా చేస్తూ ఉంటారు. యోగాతో పాటు వ్యాయామం కూడా ఆమె తన దినచర్యలో భాగం చేసుకున్నారు.

 

Image credits: instagram

నితా అంబానీ డైట్

పోషకాలు, కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు నితా డైట్ లో ఉంటాయి. ప్రాసెస్డ్ ఫుడ్ తినరు.

Image credits: facebook

ఉదయం నడక

ఉదయం నడకతోనే నీతా రోజు మొదలవుతుంది. కనీసం 30 నిమిషాలు నడుస్తారట.

Image credits: facebook

నితా అంబానీ ఆరోగ్య రహస్యం

బీట్రూట్ జ్యూస్ నితా ఆరోగ్య రహస్యం. రోజుకి ఒకటి, రెండు సార్లు తాగుతారు.

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ కి ప్రాధాన్యత ఇచ్చే నితా డైట్ లో పోషకాలు ఎక్కువ, కేలరీలు  తక్కువ ఉంటాయి.

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

విటమిన్లు, మినరల్స్ కూడా బీట్రూట్ లో ఎక్కువ. విటమిన్ సి, ఇనుము, మెగ్నీషియం కూడా ఉంటాయి.

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

చర్మానికి మంచిది బీట్రూట్. యాంటీ ఆక్సిడెంట్లు చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి.

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

Image credits: Getty

ఎగ్ లేకుండా, స్పాంజీ కేక్ తయారు చేసేదెలా?

చిటికెడు పసుపుతో చిక్కులన్నీ దూరం.. రోజు ఉదయం ఇలా చేస్తే.

రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఏమౌతుందో తెలుసా

షుగర్ ఉన్నవారు బొప్పాయి తినొచ్చా?