Food

రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు అన్నం తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

గ్లైసెమిక్ సూచిక

మీకు తెలుసా? వైట్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్త

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న అన్నాన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. 

Image credits: Getty

కడుపులో కొవ్వు పేరుకుపోవడం

అన్నంలో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే దీన్ని మూడు పూటలా తింటే శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. 

Image credits: Getty

అధిక బరువు

అన్నాన్ని ఎక్కువగా తింటే మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. బరువు పెరగకూడదంటే అన్నాన్ని మూడు పూటలా తినకూడదు. 

Image credits: Getty

రోజూ ఒకటి కంటే ఎక్కువసార్లు బియ్యం అన్నం తినడం మంచిదేనా?

మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు ఉన్నవారు రోజుకు ఒకసారి కంటే ఎక్కువసార్లు అన్నాన్ని తినడం మంచిది కాదు. 

Image credits: Getty

లిమిట్ లో

అయితే మీరు అన్నాన్ని తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ ఒకేసారి ఎక్కువగా తినకూడదు.

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణుడు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాతే మీ ఆహారంలో మార్పులు చేయండి.  

Image credits: Getty
Find Next One