Food

ఇలా ఉన్న అరటి పండ్లను అస్సలు తినకండి

Image credits: Getty

ఎలా గుర్తించాలి?

కృత్రిమంగా పండించిన అరటిపండ్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి అరటిపండ్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Image credits: Getty

రుచిలో తేడా

కార్బైడ్ రసాయనంతో మగ్గబెట్టిన అరటిపండ్లు సహజంగా మగ్గబెట్టిన పండ్లలాంటి టేస్ట్ ఉండవు. అంటే టేస్ట్ లో తేడా ఉంటుంది. రుచి తక్కువగా ఉంటుంది. 

Image credits: Getty

రంగు తేడా

రసాయనాలతో మగ్గబెట్టిన అరటిపండ్లను వాటి రంగు ద్వారా కూడా గుర్తించొచ్చు. కార్బైడ్ తో మగ్గబెట్టిన అరటిపండ్ల రంగు లేత పసుపుగా ఉంటుంది. 

Image credits: Getty

త్వరగా పాడైపోతాయి

సహజంగా పండించిన అరటిపండ్ల కంటే కృత్రిమంగా పండించిన అరటిపండ్లే తొందరగా పాడైపోతాయి. వీటి కింద నల్లగా ఉండి త్వరగా పాడవుతాయి.

Image credits: Getty

ఎన్నో సమస్యలు

 కార్బైడ్ రసాయనంతో మగ్గబెట్టిన అరటిపండ్లను తింటే మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.అలాగే వికారం, కళ్లలో మంట,  వాపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Image credits: Freepik
Find Next One