Food

రోజుకి ఎన్ని ఎండు ద్రాక్ష తినాలి..?

Image credits: Getty

ఎక్కువ తినొచ్చా..?

ఎండు ద్రాక్షలో చాలా విటమిన్లు, పోషకాలు ఉన్నా, వీటిని మితంగా తినడం చాలా ముఖ్యం. ఎందుకంటే కేలరీలు ఎక్కువగా ఉంటాయి


 

Image credits: Getty

రోజుకి ఎన్ని తినాలి?

రోజుకు గరిష్టంగా 30 నుండి 60 గ్రాముల  ఎండుద్రాక్ష తినొచ్చు. అంతకంటే ఎక్కువ తింటే చక్కెర , కేలరీలు పెరిగే అవకాశం ఉంది.  

Image credits: Getty

ఎందుకు తినాలి?

శక్తిని పొందడానికి, ఇనుము లోపాన్ని తగ్గించడానికి, రక్తహీనతను నివారించడానికి ఎండుద్రాక్ష తినడం మంచిది.  

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

ఎండుద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తాయి.  

Image credits: Getty

జీర్ణక్రియ

జీర్ణక్రియను మెరుగుపరచడానికి నానబెట్టిన ఎండుద్రాక్ష మంచిది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  

Image credits: Getty

గుండె ఆరోగ్యం

యాంటీఆక్సిడెంట్లతో పాటు పొటాషియం, విటమిన్లు ఉండటం వల్ల ఇవి రక్తపోటును నియంత్రించడానికి , గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.  

Image credits: Getty

చర్మం

చర్మ ఆరోగ్యానికి ఎండుద్రాక్ష నానబెట్టి తినడం మంచిది.  
 

Image credits: Getty
Find Next One