Food
మనం మన రాత్రి భోజనంలో కచ్చితంగా కొంచెం అయినా పెరుగు తినాలి. ఇది ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.
రాత్రి భోజనం తర్వాత కొద్దిగా గోరు వెచ్చని నీరు తాగాలి. దీని వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. గ్యాస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరంలో తగినంత నీరు లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. నీళ్ళు ఎక్కువగా తాగండి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రాత్రి భోజనం తర్వాత కొన్ని సులభమైన వ్యాయామాలు చేస్తే గ్యాస్ సమస్య రాదు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రాత్రి భోజనం తర్వాత కడుపుకు మసాజ్ చేస్తే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. కడుపులో మంట, వాపు తగ్గుతాయి.
ఇది సహజంగానే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు ఉబ్బరం, గ్యాస్ తగ్గిస్తుంది. రాత్రి భోజనం తర్వాత కొంచెం జీలకర్ర తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యలు రావు.
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకండి. 1-2 గంటల తర్వాత పడుకోవాలి.
జస్ట్ 10నిమిషాల్లో ఎగ్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
బిర్యానీ ఆకు ఇందుకు కూడా ఉపయోగపడుతుందని తెలుసా.?
తాటి బెల్లం తింటే.. ఆ సమస్యలన్నీ బలదూర్
నల్ల నువ్వులు, నల్ల బియ్యం, నల్ల ఆవాలను తింటే ఏమౌతుందో తెలుసా