Food

దొండకాయ తింటే నిజంగానే మతి మరపు వస్తుందా.?

Image credits: Freepik

క్యాన్సర్‌కు చెక్‌

దొండకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్‌ కణాల పెరుగుదులను కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 
 

Image credits: Getty

కంటి ఆరోగ్యానికి

కంటి ఆరోగ్యానికి కూడా దొండకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని బేటా కెరోటిన్‌ విటమిన్‌- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
 

Image credits: Getty

జీర్ణ సమస్యలు

దొండకాయలో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. దొండకాయను రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్ధకం, గ్యాస్‌, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. 
 

Image credits: Freepik

బరువు తగ్గడంలో

బరువు తగ్గించడంలో కూడా దొండకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ త్వరగా కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 
 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

తరచూ వచ్చే వ్యాధులను కంట్రోల్‌ చేయడంలో కూడా దొండకాయ ఉపయోగపడుతుంది. దొండకాయను రెగ్యులర్‌గా తీసుకుంటే వైరస్‌లు, ఇన్ ఫెక్షన్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. 
 

Image credits: Getty

రక్త హీనత

దొండకాయల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటి. ఇది శరీరంలో రక్త హీనత సమస్యను దూరం చేయడంలో తోడ్పడుతుంది. 

Image credits: Getty

షుగర్‌ పేషెంట్స్‌కి

డయాబెటిస్‌ వ్యాధి గ్రస్తులకు కూడా దొండకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతాయి. 
 

Image credits: Getty

గమనిక

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

Image credits: our own

6 నెలలు నిల్వ ఉండే ఇన్ స్టంట్ దోశ పిండి

ఇది తెలిస్తే.. కిస్ మిస్ నీళ్లు తాగకుండా అస్సలు ఉండరు

మీ లివర్ ని దెబ్బతీసే ఆహారాలు ఇవి

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఏమౌతుందో తెలుసా?