Food
రోజూ మునగాకులను ఏదో ఒక రూపంలో మన డైట్ లో భాగం చేసుకుంటే.. జీర్ణ సమస్యలు రావు, మలబద్దకం కూడా మాయం అవుతుంది.
రెగ్యులర్ గా మునగాకు తినడం వల్ల.. అధిక బరువు ఈజీగా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
కాల్షియం, ఫాస్ఫరస్ ఉన్న మునగాకు తినడం ఎముకల ఆరోగ్యానికి మంచిది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే మునగాకు తినడం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మునగాకు తినడం కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అమైనో ఆమ్లాలు ఉన్న మునగాకు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. డయాబెటీస్ చాలా మంచి ఆహారం
ఐరన్ ఎక్కువగా ఉండే మునగాకు రక్తహీనతను నివారించి శక్తినిస్తుంది.
విటమిన్లు సి, ఇ ఉన్న మునగాకు మెదడు ఆరోగ్యానికి మంచిది.