Food
విటమిన్ ఎ, సి, ఇ, కె, పొటాషియం, కాల్షియం, ఇనుము, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు వంటివి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న సాల్మన్ వంటి చేపలు తినడం గుండె ఆరోగ్యానికి మంచిది.
'కర్కుమిన్' అనే రసాయనం పసుపుకు రంగును ఇస్తుంది. ఇది అనేక వ్యాధులకు మంచిది. గుండె ఆరోగ్యానికి కూడా పసుపు మంచిది.
పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన బెర్రీ పండ్లు తినడం గుండె ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన అవకాడో తినడం కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు కలిగిన డార్క్ చాక్లెట్ తినడం బిపిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.