Food
పాలు, పెరుగు, చీజ్, పన్నీర్ వంటి డైరీ పదార్థాలు జీర్ణం కావడానికి 120 నిమిషాలు అంటే 2 గంటల సమయం పడుతుంది.
కూరగాయలు జీర్ణం కావడానికి కేవలం 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. అందుకే కూరగాయలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెబుతుంటారు.
ఇక మనం ఎంతో ఇష్టంగా తినే చికెన్ జీర్ణం కావడానికి 90 నుంచి 120 నిమిషాల వరకు సమయం పడుతుందంటా.
పండ్లు కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో జీర్ణమవుతాయి. అందుకే జీర్ణ వ్యవస్థలో సమస్యలున్నప్పుడు పండ్లను తినమని చెబుతారు.
చేపలు జీర్ణం కావడానికి 45 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. ఇతర మాంసంతో పోల్చితే ఇది తక్కువ సమయమని చెప్పాలి.
బీఫ్ జీర్ణం కావడానికి అత్యధికంగా ఏకంగా 180 నిమిషాలు పడుతుందని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించినది మాత్రమే. దీనినే ప్రామాణికంగా భావించకూడదు.
రాత్రి భోజనం తర్వాత ఏం చేయాలి?
జస్ట్ 10నిమిషాల్లో ఎగ్ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్..
బిర్యానీ ఆకు ఇందుకు కూడా ఉపయోగపడుతుందని తెలుసా.?
తాటి బెల్లం తింటే.. ఆ సమస్యలన్నీ బలదూర్