Food

షుగర్‌ పేషెంట్స్‌ మటన్‌ తినొచ్చా.? తింటే ఏమవుతుంది..

Image credits: social media

ఒక్కసారి వస్తే..

ఒక్కసారి డయాబెటిస్‌ బారిన పడితే జీవనశైలి పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. నిత్యం ట్యాబ్లెట్స్‌ వేసుకుంటూనే ఉండాలి. అలాగే తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. 
 

Image credits: Getty

ఏది తినాలన్నా..

డయాబెటిస్ పేషెంట్స్‌ ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు. మరి షుగర్‌ పేషెంట్స్‌ మటన్‌ తొనొచ్చా? తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Image credits: Pinterest

కొవ్వు పెరిగే అవకాశం

డయాబెటిస్‌ పేషెంట్స్‌ మటన్‌కు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది వారిలో కొవ్వు పెరిగేందుకు కారణమవుతుందని అంటున్నారు. 
 

Image credits: Getty

గుండె సమస్యలు

మటన్ లోని శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: social media

చికెన్‌ తినొచ్చా

చికెన్‌, చేపలు వంటివి తినొచ్చని చెబుతోన్న నిపుణులు అయితే వాటిని వండే విధానంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నూనె ఎక్కువగా వేయకూడదని సూచిస్తున్నారు. 
 

Image credits: Getty

ఏం తినాలి.?

వైద్యుల ప్రకారం డయాబెట్‌ పేషెంట్స్‌ తాము తీసుకునే ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేలా చేసుకుంటే షుగర్‌ను తగ్గిస్తూ.. వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. 
 

Image credits: Getty

గమనిక

ఈ వివరాలన్నీ కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 


 

Image credits: Freepik

పిస్తాపప్పులు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుందా?

రోజుకు రెండు ఖర్జూరాలు తిన్నారంటే ఏం జరుగుతుందో తెలుసా?

జ్వరం వచ్చినప్పుడు చికెన్‌ తినొచ్చా.. తింటే ఏమవుతుంది.?

చలికాలంలో నల్ల నువ్వుల లడ్డు ఒక్కటి తిన్నా చాలు