Food

పప్పుల డబ్బాలో అగ్గిపుల్ల పెడితే ఏమౌతుంది?

పురుగులు రావా?

పప్పులు నిల్వ చేసే డబ్బాలో ఒక అగ్గిపుల్ల పెట్టడం వల్ల పురుగులు రాకుండా, పప్పు పాడవ్వకుండా ఎక్కువ కాలం ఉంటుంది.

 

 

పప్పు నాణ్యత కాపాడుకోవడం

అగ్గిపుల్ల వేయడం వల్ల పప్పులో పురుగులు పడకుండా, దాని నాణ్యత కాపాడటమే కాకుండా, పోషకాలు చాలా కాలం నిలుస్తాయి.

పురుగుల నుండి రక్షణ

అగ్గిపుల్లలో ఉండే సల్ఫర్ పురుగుల్ని దూరంగా ఉంచుతుంది. పప్పు డబ్బాలో ఒక్క అగ్గిపుల్ల  వేస్తే పురుగులు రావు.

తేమ నుండి రక్షణ

అగ్గిపుల్ల  కొంతవరకు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల పప్పు త్వరగా పాడవదు.

చవకైన పరిష్కారం

పురుగుల నివారణకు ఖరీదైన పద్ధతుల కంటే అగ్గిపుల్ల చవకైన, ప్రభావవంతమైన పరిష్కారం.

మటన్ రోజూ తింటే ఏమౌతుంది?

నీతా అంబానీ ఏం తింటుంది?

ఎగ్ లేకుండా, స్పాంజీ కేక్ తయారు చేసేదెలా?

చిటికెడు పసుపుతో చిక్కులన్నీ దూరం.. రోజు ఉదయం ఇలా చేస్తే.