Food

మటన్ రోజూ తింటే ఏమౌతుంది?

Image credits: Pinterest

మటన్ తినొచ్చా?

నాన్ వెజ్ ప్రియుల్లో చికెన్ ని ఎంత ఇష్టపడి తింటారో... మటన్ ని కూడా  అంతే ఇష్టంగా తింటూ ఉంటారు. మరి మటన్ తింటే ఏమౌతుంతో తెలుసుకుందాం..
 

Image credits: social media

పోషకాలు..

మేక మాంసంలో ఐరన్, మెగ్నీషియం, సెలేనియం, జింక్ తో పాటు విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి

Image credits: social media

ఇమ్యూనిటీ పవర్..

మటన్ లో విటమిన్ బి12 కూడా ఉంటుంది. ఇది మన చర్మం, జుట్టు, కళ్లు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది.
 

Image credits: social media

జీర్ణ సమస్యలు..

మటన్ లో స్కిన్ పార్ట్  తినడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే ప్రోబయోటిక్స్ ఆహారం జీర్ణం అవ్వేలా సహాయం చేస్తాయి.
 

Image credits: Our own

స్టమక్ అల్సర్..

మటన్ రెగ్యులర్ గా తినడం వల్ల కడుపులో అల్సర్స్ ఉంటే తగ్గిపోతాయి.
 

Image credits: Image: Freepik

ప్రోటీన్...

మేక మాంసంలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మజిల్ గ్రోత్ కి సహాయపడుతుంది.
 

Image credits: social media

నీతా అంబానీ ఏం తింటుంది?

ఎగ్ లేకుండా, స్పాంజీ కేక్ తయారు చేసేదెలా?

చిటికెడు పసుపుతో చిక్కులన్నీ దూరం.. రోజు ఉదయం ఇలా చేస్తే.

రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను తింటే ఏమౌతుందో తెలుసా