Food
మిరియాలు తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
విటమిన్ సి ఉన్న మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మిరియాలలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి.
మిరియాలలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆస్తమాను నివారిస్తాయి.
మిరియాలు తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మిరియాలు దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
మిరియాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు చిగుళ్ల సమస్యలను నివారిస్తాయి.