Food

మీ లివర్ ని దెబ్బతీసే ఆహారాలు ఇవి

Image credits: Getty

కాలేయ ఆరోగ్యం..

ఆరోగ్యకరంగా జీవించడానికి మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచకోవడం చాలా అవసరం.

Image credits: Getty

లివర్ ని దెబ్బతీసే ఆహారాలు

మనం తినే ఆహారం లివర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలు కాలేయ వ్యాధులకు దారితీస్తాయి.

Image credits: Getty

బర్గర్, పిజ్జా

బర్గర్, పిజ్జా వంటి కొవ్వు పదార్థాలు కాలేయ ఆరోగ్యానికి హానికరం. ఈ ఆహారాలు తరచుగా తీసుకోవడం వల్ల సిర్రోసిస్ వస్తుంది.

Image credits: Freepik

మద్యపానం

ఇతర ఆహారాల మాదిరిగానే మద్యం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. మద్యం కాలేయ కణాలను నాశనం చేస్తుంది, ప్రాణాంతక కాలేయ వ్యాధులకు కారణమవుతుంది.

Image credits: Getty

ఎర్ర మాంసం

ఎర్ర మాంసం వివిధ కాలేయ వ్యాధులకు దారితీస్తుంది. అధిక కొవ్వు కలిగి ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Image credits: Getty

సోడా

సోడా వంటి అధిక చక్కెర పానీయాలు, ఇతర తీపి పానీయాలు కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

Image credits: Getty

నూనెలో వేయించినవి

నూనెలో వేయించిన ఆహారాలు కాలేయ ఆరోగ్యానికి హానికరం. బేకరీ పదార్థాల వినియోగం కూడా తగ్గించాలి.

Image credits: Getty

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే ఏమౌతుందో తెలుసా?

పాలలో యాలకులను వేసుకుని తాగితే ఏమౌతుందో తెలుసా

ఇవి తింటున్నారా? మీ ఎముకలు త్వరగా విరిగిపోతాయి

రాత్రిపూట ఇవి తింటే షుగర్ పెరగదు