బేబీ జాన్ తో వామికా బాలీవుడ్ ఎంట్రీ
వరుణ్, కీర్తి కన్నా వామికాకే లైమ్ లైట్
వామికా కళ్ళు అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి
వామికా కొత్త నేషనల్ క్రష్ అంటున్నారు
జబ్ వీ మెట్ లో వామికా చిన్న పాత్ర
నేరతు మయక్కం తో సౌత్ ఎంట్రీ
సోషల్ మీడియాలో వామికా ట్రెండింగ్