Entertainment
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన విడుదల 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఆ సినిమాలో నటించిన నటులు, నటీమణులు తీసుకున్న పారితోషికం గురించి చూద్దాం.
పెరుమాళ్ గా నటించిన విజయ్ సేతుపతి రూ.15 కోట్టు తీసుకున్నారట.
పెరుమాళ్ భార్యగా నటించిన మంజు వారియర్ రూ.1 కోటి తీసుకున్నట్టు తెలుస్తోంది.
కుమరేశన్ పాత్రలో నటించిన సూరి రూ.8 కోట్ల పారితోషికం తీసుకున్నారు.
పాప పాత్రలో నటించిన భవానీ శ్రీ రూ.40 లక్షల పారితోషికం తీసుకున్నారు.
విడుదల 2 చిత్రానికి అనురాగ్ కశ్యప్ రూ.60 లక్షలు తీసుకున్నారు.
డిఎస్పీ సునీల్ మీనన్ గా నటించిన గౌతమ్ మీనన్ రూ.30 లక్షల పారితోషికం తీసుకున్నారు.
వరుణ్ ధావన్ తో కొత్త పెళ్లి కూతురు కీర్తి సురేష్ రొమాంటిక్ సెల్ఫీస్!
మీనా వయస్సు 48 ఏళ్లు.. మీరు నమ్ముతారా..? యంగ్ లుక్ లో మెరుస్తున్న నటి
దంగల్ టు పుష్ప 2 , వరల్డ్ వైడ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్!
వరుస ప్లాప్స్ తో ఇండస్ట్రీకి దూరమైన స్టార్స్