Entertainment
ట్వింకిల్ ఖన్నా 50 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు
తొలి పరిచయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలయింది.
ట్వింకిల్ ని నిత్యం అక్షయ్ కుమార్ ప్రోత్సహిస్తూ ఆమెకి అండగా ఉంటూ వచ్చారు.
ప్రేమ బాగా పెరిగాక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.
కానీ వీరిద్దరి పెళ్ళికి ట్వింకిల్ ఖన్నా తల్లి డింపుల్ కపాడియా అంగీకరించలేదు.
అక్షయ్ కుమార్ మగాడు కాదు, గే అనే అనుమానం డింపుల్ కపాడియాకి కలిగిందట.
దీనితో అక్షయ్ తో పెళ్లి వద్దు అని ఆమె ట్వింకిల్ కి చెప్పిందట.
ట్వింకిల్ మాత్రం అక్షయ్ నే పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టింది.
దీనితో డింపుల్ కపాడియా ఒక షరతు పెట్టి పెళ్ళికి అంగీకారం తెలిపింది.
పెళ్ళికంటే ముందు లివిన్ రిలేషన్ లో ఉండాలని కండిషన్ పెట్టిందట. ఇలాంటి కండిషన్ ని ఏ తల్లి విధించదు అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కరీనా కపూర్ స్టైల్ సల్వార్ సూట్ డిజైన్స్
సినిమా ఫ్లాప్ కానీ కొత్త నేషనల్ క్రష్ గా మారిన యంగ్ హీరోయిన్
స్టార్ లేడీ కియారా అద్వానీ నుండి 2025లో 4 సినిమాలు
2025లో పవర్ ఫుల్ విలన్లుగా మారనున్న స్టార్ హీరోలు