TV

బిగ్ బాస్ 8, అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్

Image credits: our own

బెజవాడ బేబక్క

బెజవాడ బేబక్క కేవలం వారానికి రూ.1 లక్ష ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టిందట. 
 

Image credits: our own

నాగ మణికంఠ


నటుడు నాగ మణికంఠ బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. మణికంఠ రెమ్యూనరేషన్ కూడా రూ. 1 లక్ష అట. 
 

Image credits: our own

పృథ్వి రాజ్ శెట్టి

సీరియల్ నటుడు పృథ్వి రాజ్ శెట్టికి వారానికి రూ. 1 నుండి 1.5 లక్షలు చెల్లించారట. 

Image credits: our own

సోనియా ఆకుల

నటి  సోనియా ఆకులకు వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికంగా చెల్లించారట. 

 

Image credits: our own

నైనిక

ఢీ ఫేమ్ నైనికకు బిగ్ బాస్ టీమ్ వారానికి రూ. 1.5 లక్షలు పారితోషికంగా ఇచ్చారట. 

Image credits: our own

శేఖర్ బాషా

ఆర్జే కమ్ యాంకర్ శేఖర్ బాషా రెమ్యూనరేషన్ వారానికి రూ. 1.5 నుండి 2 లక్షలు అట. 

 

Image credits: our own

బిగ్ బాస్ తెలుగు 8 టాప్ 5 కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్!

అక్షయ్ కుమార్ ధరించిన జీన్స్ రేపిన ఈ వివాదం తెలుసా?

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు ఎలా ఫేమస్ అయ్యారో తెలుసా

ముసలి బ్యాచే ఎక్కువ ఉన్నారుగా, ఎవరి ఏజ్ ఎంతో తెలుసా?