Entertainment
అమ్ముడైన టిక్కెట్లు: 6 కోట్లు
మనోజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు, దిలీప్ కుమార్, మనోజ్ కుమార్, శశి కపూర్, శత్రుఘ్న సిన్హా ప్రధాన పాత్రలు పోషించారు.
అమ్ముడైన టిక్కెట్లు: 6.2 కోట్లు
ఈ చిత్రానికి దర్శకుడు మన్మోహన్ దేశాయ్, అమితాబ్ బచ్చన్, రిషి కపూర్, వినోద్ ఖన్నా, పర్వీన్ బాబీ, నీతూ సింగ్, షబానా అజ్మీ, ప్రాణ్ నటించారు.
అమ్ముడైన టిక్కెట్లు: 6.7 కోట్లు
ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రేఖ, అమజద్ ఖాన్ నటించారు.
అమ్ముడైన టిక్కెట్లు: 7.4 కోట్లు
సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ నటించారు.
అమ్ముడైన టికెట్స్: 10 కోట్లు
బాహుబలి 2 సినిమా చిత్రానికి రాజమౌళి దర్శకుడు. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలు చేశారు.
అమ్ముడైన టిక్కెట్లు: 15 కోట్లు
రమేష్ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, హేమమాలిని, అమజద్ ఖాన్, సంజీవ్ కుమార్ నటించారు.
రితేష్ బర్త్ డే: జెనీలియాతో ఆయన క్రేజీ లవ్ స్టోరీ
బిగ్ బాస్ తెలుగు 8, భారీ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్
బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప 2..?
ఒక్క నెలలో అజిత్ 25 కిలోలు బరువు ఎలా తగ్గాడు..? సీక్రేట్ ఇదే ..?