Entertainment

బాలీవుడ్‌లో టాప్ 10 విలన్ హీరోయిన్లు

Image credits: IMDB

కాజోల్

బాబీ డియోల్ సరసన నటించిన గుప్ట్ సినిమాలో కాజోల్ సీరియల్ కిల్లర్ ఇషా దివాన్ పాత్రలో నటించింది. ఆమె ఉత్తమ విలన్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.

ప్రియాంక చోప్రా

ఐత్రాజ్‌సినిమా లో ప్రియాంక చోప్రా సోనియా రాయ్ అనే అత్యాశతో ఉన్న స్త్రీ పాత్రలో నటించింది.

శ్రీదేవి

శ్రీదేవి జుదాయి, లాడ్లా సినిమాల్లో లేడీ విలన్  పాత్రలు పోషించింది.

టబు

అంధాధున్‌లో టబు సిమి సిన్హాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఏక్ థీ డాయన్‌లో కొంకణ

ఏక్ థీ డాయన్‌లో కొంకణ సేన్ శర్మ మంత్రగత్తెగా నటించింది. అందరిని భయపెట్టింది. 

ఊర్మిళ మాతోండ్కర్

ఖూన్‌లో ఊర్మిళ సైకో కిల్లర్‌గా నటించింది.

విద్యా బాలన్

ఇష్కియాలో విద్యా కృష్ణ అనే క్రూరమైన స్త్రీ పాత్రలో నటించింది.

అను అగర్వాల్

అను అగర్వాల్ ఆశికితో పాపులర్ అయ్యింది, కానీ క్లాసిక్‌లో నెగిటివ్ రోల్ చేసింది.

సిమి గరేవాల్

కర్జ్‌లో సిమి తన భర్తను హత్య చేసే కమిని పాత్రలో నటించింది.

సుర్వీన్ చావ్లా

విలన్ పాత్ర సుర్వీన్ చావ్లాకి కొత్త గుర్తింపునిచ్చింది.

2024 ఇండియన్ సినిమా వసూళ్లు : ఏ చిత్ర పరిశ్రమ ఎంత రాబట్టిందో తెలుసా

30 కిలోలు తగ్గిన వరలక్ష్మి శరత్ కుమార్, ఎలా సాధ్యం అయ్యిందో తెలుసా.?

తమన్నా టాటూ రహస్యం, న్యూ ఇయర్‌ పార్టీలో బట్టబయలు, ఎవరి పేరు?

బ్యాడ్‌ లక్‌ హీరోయిన్‌.. కీర్తిసురేష్‌ కెరీర్‌ బిగినింగ్‌ కష్టాలు