10. బజరంగీ భాయ్‌జాన్ 969.06 కోట్లు వసూలు చేసింది.
9. యానిమల్ 917.82 కోట్లు వసూలు చేసింది.
8. పుష్ప 2 ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేసింది.
7. పఠాన్ 1050 కోట్లు వసూలు చేసింది.
6. కల్కి 2898 AD 1200 కోట్ల వసూలు చేసింది.
5. జవాన్ 1159 కోట్ల వసూలు చేసింది.
4. KGF 2, 1250 కోట్లు వసూలు చేసింది.
3. RRR 1387 కోట్ల వసూలు చేసింది.
2. బాహుబలి 2, 1810 కోట్లు వసూలు చేసింది.
1. దంగల్ 2500 కోట్ల వసూలు చేసింది.