Entertainment

తమన్నా డ్యాన్స్:

Image credits: Instagram

టాప్ హీరోలతో :

తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్స్  సరసన నటించి మెప్పించింది తమన్నా. 

Image credits: Instagram

బాలీవుడ్:

ఈ మధ్య సౌత్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కే పరిమితం అయ్యింది తమన్నా. 

Image credits: Instagram

అరణ్మనై 4

ఈ సంవత్సరం ఆమె నటించిన 'అరణ్మనై 4' సినిమా 100 కోట్ల వసూళ్లు సాధించింది.

Image credits: Instagram

డ్యాన్స్ వీడియో:

వరుసగా బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న తమన్నా, ఒక కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Image credits: Instagram

స్టైలిష్ దివా:

కోల్‌కతాలో జరిగిన 'స్టైలిష్ దివా' కార్యక్రమంలో తమన్నా హిందీ పాటకు డ్యాన్స్ చేశారు.

Image credits: Instagram

హాట్ మూమెంట్స్:

బ్లాక్ మోడ్రన్ డ్రెస్ లో  డ్యాన్స్ చేసిన ఆమె హాట్ మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Image credits: Instagram

రెమ్యునరేషన్

సినిమాలలో నటించడానికి 5 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకునే తమన్నా, ఇలాంటి  కార్యక్రమాలలో 10 నిమిషాలు డ్యాన్స్ చేయడానికి కోట్లలో పారితోషికం అడుగుతున్నారట.

Image credits: Instagram

2024లో ఎక్కువ సినిమాలు చేసిన టాప్ 10 స్టార్ హీరోలు

కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్!

వరుణ్ ధావన్ ఇల్లు లోపల చూశారా..? షాక్ అవుతారు..

2024లో బాక్సాఫీస్ ని దున్నేసిన టాప్ 10 ఇండియన్ మూవీస్