Entertainment
సౌత్ సినిమా స్టార్లని స్క్రీన్ పేర్లతోనే తెలుసు, కానీ వాళ్ళ అసలు పేర్లు ఏంటి? ఇప్పుడే తెలుసుకుందాం...
విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. మాస్టర్, సర్కార్, మెర్సల్, థెరి, బిగిల్ సినిమాల్లో నటించారు.
కేజీఎఫ్ స్టార్ యాష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. మోడలసాల, డ్రామా, గూగ్లీ, మిస్టర్ అండ్ మిసెస్ రామచారి, మాస్టర్ పీస్ సినిమాల్లో నటించారు.
రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. రోబో, చంద్రముఖి, జైలర్, లాల్ సలాం, శివాజి సినిమాల్లో నటించారు.
ప్రభాస్ పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. బాహుబలి, సలార్, సాహో, ఈశ్వర్ సినిమాల్లో నటించారు.
ధనుష్ అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. వాతి, రాయన్, కెప్టెన్ మిల్లర్, రాంఝనా, మారి సినిమాల్లో నటించారు.
మహేష్ బాబు పూర్తి పేరు ఘట్టమనేని మహేష్ బాబు. సర్కారు వారి పాట, మహర్షి, పోకిరి, స్పైడర్, బిజినెస్ మ్యాన్ సినిమాల్లో నటించారు.
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. సూరరై పోట్రు, గజిని, సింగం, నందా, Kanguva సినిమాల్లో నటించారు.
కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి శ్రీనివాసన్. విక్రమ్, ఇండియన్ 2, దశావతారం, కల్కి 2898 AD, సినిమాల్లో నటించారు.
మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్. ఆచార్య, ఇంద్ర, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాల్లో నటించారు.
పవన్ కల్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. భీమ్లా నాయక్, గబ్బర్ సింగ్, ఖుషి, వకీల్ సాబ్ సినిమాల్లో నటించారు.