Entertainment
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి పాన్-ఇండియా స్థాయి నటుడిగా ఎదిగారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్, రజనీకాంత్ వంటి స్టార్లతో కలిసి పలు సినిమాల్లో నటించారు.
డిసెంబర్ 14, 1984న జన్మించిన రానా, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు కుమారుడు.
లీడర్, దమ్ మారో దమ్, బాహుబలి, ఘాజీ వంటి సినిమాలతో ఆయన పాపులారిటీ సాధించాడు.
చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో రానా చదువుకున్నారు.
హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు.
రానా స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, 70కి పైగా సినిమాలకు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.
పాన్ ఇండియా యాక్టర్ గా రాణిస్తున్న రానా దగ్గుబాటి సినిమా నిర్మాత కూడా.
2020లో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో వీరి వివాహం జరిగింది.
పలు నివేదికల ప్రకారం, నటుడు-నిర్మాత-వ్యాపారవేత్త అయిన రానా దగ్గుబాటి నికర ఆస్తుల విలువ 142 కోట్లుగా తెలుస్తోంది.
రాజమౌళి నుంచి అట్లీ వరకూ 1000 కోట్ల సినిమాలు తీసిన స్టార్ దర్శకులు
సల్మాన్ ఖాన్ 100 కోట్ల విలాసవంతమైన ఫ్లాట్.. ఇన్సైడ్ ఫోటోస్ చూశారా
అల్లు అర్జున్ పై 2024లో 3 కేసులు!
వర్కింగ్ ఉమన్ కి శిల్పా శెట్టి చెప్పిన 7 విలువైన సూత్రాలు