Entertainment

పుష్ప 2 vs ముఫాసా: బాక్సాఫీస్ ని ఏలిన సినిమా

Image credits: IMDb

అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లు

 టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా 1700 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలుస్తోంది. 

Image credits: our own

'పుష్ప 2' కి పోటీ ఇస్తోన్న సినిమా..?

డిసెంబర్ 5 నుండి 'పుష్ప 2: ది రూల్' అద్భుతంగా వసూళ్లు రాబడుతోంది. దాని ముందు ఏ సినిమా నిలబడలేకపోయింది. కానీ ఇప్పుడు 'పుష్ప 2'ని అధిగమించడానికి పోటీ పడుతోంది ఓసినిమా. 

'పుష్ప 2' వసూళ్లకు బ్రేక్

'ముఫాసా: ది లయన్ కింగ్'. ఈ సినిమా హిందీ వెర్షన్ కి షారుఖ్ ఖాన్, ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్, అబ్‌రామ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు

7 రోజుల్లోనే 'పుష్ప 2'ని అధిగమించిన 'ముఫాసా'

'ముఫాసా: ది లయన్ కింగ్' కేవలం 7 రోజుల్లోనే వసూళ్ల పరంగా 'పుష్ప 2'ని అధిగమించింది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా  17 00 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. 

'ముఫాసా: ది లయన్ కింగ్' వాల్ట్ డిస్నీ మూవీ

'ముఫాసా: ది లయన్ కింగ్' అనేది బారీ జెంకిన్స్ దర్శకత్వం వహించిన అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం. ఈ చిత్ర నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్

'ముఫాసా: ది లయన్ కింగ్' బడ్జెట్ ?

నివేదికల ప్రకారం, 'ముఫాసా: ది లయన్ కింగ్' దాదాపు 200 మిలియన్ డాలర్లతో, అంటే భారతీయ కరెన్సీలో 1711.7 కోట్ల రూపాయలతో నిర్మించబడింది

2024 సంవత్సరంలో రీరిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీస్ 

పెళ్ళైన హీరోయిన్స్ కి  కరీనా కపూర్ విలువైన సలహాలు!

2025 లో బాలీవుడ్ నుంచి రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రాలు

2025లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న స్టార్ కిడ్స్