Entertainment

దంగల్ టు పుష్ప 2 , వరల్డ్ వైడ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్!

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో పుష్ప 2 మూడో స్థానంలో ఉంది. టాప్ 10 జాబితా చూడండి...

10. బజరంగీ భాయ్‌జాన్

బజరంగీ భాయ్‌జాన్ 10వ స్థానంలో ఉంది. ఈ సినిమా 911 కోట్లు వసూలు చేసింది.

9. యానిమల్

యానిమల్ 9వ స్థానంలో ఉంది. ఈ సినిమా 929.1 కోట్లు వసూలు చేసింది.

8. కల్కి 2898 AD

కల్కి 2898 AD కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సినిమా 1019 కోట్లు వసూలు చేసింది.

7. పఠాన్

పఠాన్ 7వ స్థానంలో ఉంది. ఈ సినిమా 1042.2 కోట్లు వసూలు చేసింది.

6. జవాన్

జవాన్ 6వ స్థానంలో ఉంది. ఈ సినిమా 1142.6 కోట్లు వసూలు చేసింది.

5. KGF 2

KGF 2, 1176.5 కోట్లు వసూలు చేసింది.

4. RRR

RRR 1250 కోట్లు వసూలు చేసింది.

3. పుష్ప 2

పుష్ప 2 ఇప్పటివరకు 1504 కోట్లు వసూలు చేసింది.

2. బాహుబలి 2

బాహుబలి 2 రెండవ స్థానంలో ఉంది. ఈ సినిమా 1742 కోట్లు వసూలు చేసింది.

1. దంగల్

దంగల్ 2024 కోట్లు వసూలు చేసింది.

వరుస ప్లాప్స్ తో ఇండస్ట్రీకి దూరమైన స్టార్స్ 

ఉరి నటి యామి గౌతమ్ లగ్జరీ హౌస్ చూశారా, బ్యూటిఫుల్ పిక్స్

ఈ ఏడాది.. స్పెషల్‌ సాంగ్స్‌తో ఆగం చేసిన బ్యూటీలు

దేవర విలన్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?