Entertainment

ప్రియామణి మోడ్రన్ లుక్స్

Image credits: Instagram

ప్రియామణి పరిచయం:

బెంగళూరుకు చెందిన  ప్రియామణి తెలుగు పరిశ్రమలోకి 2003లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

Image credits: Instagram

వరుసగా అవకాశాలు

ఫస్ట్ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా.. తరువాత వరుస హిట్లు కొట్టింది. 

Image credits: Instagram

జాతీయ అవార్డు

కోలీవుడ్ నుంచి  పరుత్తివీరన్' సినిమాతో  జాతీయ అవార్డు సాధించింది ప్రియమణి.

Image credits: Instagram

వివాహం

హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లో పెళ్లి చేసుకుంది  ప్రియామణి. ఇక ఆతరువాత ఆమెకు  బాలీవుడ్ నుంచి అవకాశాలు ఎక్కువగా  వస్తున్నాయి. 

Image credits: Instagram

తలపతి 69:

చాలా కాలం తర్వాత తలపతి విజయ్ 69 సినిమాల  నటించారు ప్రియమణి.

Image credits: Instagram

ఫోటో షూట్:

అప్పుడప్పుడు అభిమానులను ఆకర్షించే విధంగా, అందమైన మోడ్రన్ దుస్తులలో ఫోటో షూట్ నిర్వహిస్తుంటుంది ప్రియమణి. 

Image credits: Instagram

ఆస్తుల్లో ప్రియుడిని దాటేసిన తమన్నా.. వందల కోట్లకి అధిపతి?

కత్రినా కైఫ్ ఫిట్‌నెస్ రహస్యాలు

బేబీ జాన్ మూవీ తేరి రీమేక్ కాదా ? క్లారిటీ ఇచ్చిన అట్లీ 

దీపికా నుంచి అనుష్క శర్మ వరకు : వారి పిల్లల పేర్లకు అర్థాలు ఇవే