ఆర్మాక్స్ మీడియా ప్రజాదరణ నటుల జాబితా విడుదల
అక్షయ్ కుమార్ 10వ స్థానంలో ఉన్నారు.
రాంచరణ్ 9వ స్థానంలో ఉన్నారు.
సూర్య 8వ స్థానంలో ఉన్నారు.
మహేష్ బాబు 7వ స్థానంలో ఉన్నారు.
అజిత్ కుమార్ 6వ స్థానంలో ఉన్నారు.
జూనియర్ NTR 5వ స్థానంలో ఉన్నారు.
షారుఖ్ ఖాన్ 4వ స్థానంలో ఉన్నారు.
అల్లు అర్జున్ 3వ స్థానంలో ఉన్నారు.
విజయ్ 2వ స్థానంలో ఉన్నారు.
ప్రభాస్ నెం.1 స్థానంలో ఉన్నారు.