కరణ్ సింగ్ గ్రోవర్ మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య శ్రద్ధా నిగమ్, రెండో భార్య జెన్నిఫర్ వింగెట్, మూడో భార్య బిపాశా బసు.
కబీర్ బేడీ
కబీర్ బేడీ మూడు కాదు, నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ప్రొతిమా గౌరీ, రెండో భార్య సుసన్ హంప్రేస్, మూడో భార్య నిక్కీ బేడి, నాల్గో భార్య పర్వీన్ దుసాంజ్ బేడీ
సిద్ధార్థ్ రాయ్ కపూర్
నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య ఆర్తి బజాజ్, రెండో భార్య కవిత, మూడో భార్య విద్యాబాలన్
కమల్ హాసన్
కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. వాణి గణపతి మొదటి భార్య, సారిక ఠాకూర్ రెండో భార్య. గౌతమీతో సహజీవనం చేశాడు.
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. నందిని మొదటి భార్య, రేణు దేశాయ్ రెండో భార్య, అన్నా లెజినెవా మూడో భార్య.
సంజయ్ దత్
సంజయ్ దత్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. రిచా శర్మని మొదటి పెళ్లి, రియా పిల్లైని రెండో పెళ్లి మాన్యత దత్‌ని మూడో పెళ్లి చేసుకున్నారు.