Entertainment
`కల్కి 2898 ఏడీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన దీపికా పదుకొనె జీవితంలో ఆరు విలువైన ఆస్తులు,వస్తువుల గురించి తెలుసుకుందాం.
దీపికాకి బాంద్రాలో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని విలువ రూ.119 కోట్లు ఉంటుంది. దీన్ని ఎంతో ఇష్టపడి కొనుక్కుంది దీపికా.
దీపికాకి అలీబాగ్ అపార్ట్‌మెంట్ 22 కోట్ల రూపాయల విలువ చేసే 5BHK కూడా ఉంది.
రణ్‌వీర్ దీపికాకు 2 కోట్ల వివాహ ఉంగరం బహుమతిగా ఇచ్చాడు. దీన్ని ఎంతో స్పెషల్‌గా భావిస్తుంది దీపికా.
దీపికా వద్ద 8 లక్షల వజ్రాలతో కూడిన రోజ్ గోల్డ్ వాచ్ ఉంది.
దీపికా మెర్సిడెస్ మేబాక్ S500 ధర 1.67 కోట్ల రూపాయలు.
దీపికా వద్ద 8 లక్షల హెర్మ్స్ బిర్కిన్ బ్యాగ్ ఉంది. ఇవన్నీ ఆమెకి ఎంతో విలువైనవి, ప్రత్యేకమైనవి. ఆమె మనసుకి దగ్గరైనవి కావడం విశేషం.
స్కై ఫోర్స్: అక్షయ్ కుమార్ పవర్ఫుల్ డైలాగ్స్
దీపికా పదుకొనె నుంచి రాబోతున్న చిత్రాలు.. క్రేజీ సీక్వెల్స్ ఇవే
51 ఏళ్ల సోను సూద్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా..?
రెండు కాదు మూడు, నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్స్