రాజమౌళి దర్శకత్వంలో రెండు సినిమాలు 1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. బాహుబలి 2 (2017) మరియు RRR (2022). బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ₹1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ సినిమా.
Image credits: Twitter
నితీష్ తివారీ
ఆమిర్ ఖాన్ దంగల్ (2016) వెయ్యికోట్లు దాటిన రెండోవ ఇండియన్ సినిమా.
Image credits: Twitter
ప్రశాంత్ నీల్
KGF చాప్టర్ 2 (2022) ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. కన్నడ సినిమాకు గర్వకారణంగా నిలిచింది.
Image credits: instagram
నాగ్ అశ్విన్
కల్కి 2898AD (2024) కూడా 1000 కోట్ల ఘనత సాధించిన మూడోవ తెలుగు సినిమాగా నిలిచింది.
Image credits: Social Media
సుకుమార్
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ (2024) ఇప్పటికీ అద్భుతంగా థియేటర్లలో రన్ అవుతోంది. 6 రోజులకే 1000 కోట్ల క్లబ్ లో చేరింది.
Image credits: Social Media
దర్శకుడు అట్లీ
షారుఖ్ నటించిన జవాన్ (2023) మూవీ కూడా 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది.
Image credits: our own
సిద్ధార్థ్ ఆనంద్
పఠాన్ (2023) షారుఖ్ ఖాన్ నటించి.. 1000 కోట్ల క్లబ్ లో చేరిన మరో సినిమా..