Entertainment

`దేవర` నటుడి కూతురు డేటింగ్ లిస్ట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

సారా అలీ ఖాన్ 'కేదార్‌నాథ్' చిత్రీకరణ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి, కానీ అవి రూమర్లుగానే మిగిలాయి.

కార్తీక్ ఆర్యన్

సారా, కార్తీక్ ఆర్యన్ 'లవ్ ఆజ్ కల్ 2' చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డారు, కానీ వీరిద్దరు కూడా బ్రేకప్‌ చెప్పుకున్నారట. 

హర్ష్‌వర్ధన్ కపూర్

 సారా..  అనిల్ కపూర్ కుమారుడు హర్ష్‌వర్ధన్‌ను డేట్ చేసిందని టాక్‌. కానీ సారా తల్లి కారణంగా వారు విడిపోయారట. 

శుభ్‌మన్ గిల్

సారా.. భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కూడా ముడిపడి ఉంది. వారు చాలాసార్లు కలిసి కనిపించారు, కానీ వీరు తమ రిలేషన్‌ని బయటపెట్టలేదు.

ఇషాన్ ఖట్టర్

సారా.. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌తో కలిసి తిరిగిందంటారు. ఇది కూడా రహస్యాంగానే ఉంచారు. గాసిప్‌గానే మిగిలాయి. 

విజయ్ దేవరకొండ

మీడియా కథనాల ప్రకారం, సారా ప్రముఖ దక్షిణ భారత నటుడు విజయ్ దేవరకొండను కూడా డేట్ చేసిందని గుసగుసలు వినిపించాయి. కానీ విజయ్‌ రష్మికతో డేట్‌లో ఉన్నాడు.

వీర్ పహారియా

సారా.. మాజీ మహారాష్ట్ర సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియాతో డేటింగ్‌ చేసిందనే పుకార్లు వినిపించాయి. నిజం ఏంటో తెలియదు. 

`కల్కి` నటి దీపికా పదుకొనే 6 విలువైన వస్తువులేంటో తెలుసా?

స్కై ఫోర్స్: అక్షయ్ కుమార్ పవర్ఫుల్ డైలాగ్స్

దీపికా పదుకొనె నుంచి రాబోతున్న చిత్రాలు.. క్రేజీ సీక్వెల్స్ ఇవే

51 ఏళ్ల సోను సూద్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా..?