Entertainment
విక్రాంత్ మాస్సే కుమారుడు వర్ధాన్ ఈ సంవత్సరం ఫిబ్రవరి 7న జన్మించాడు.
అనుష్క శర్మ ఫిబ్రవరి 15, 2024న కుమారుడు అకాయ్ కి జన్మనిచ్చింది.
యామీ గౌతమ్ కూడా ఈ సంవత్సరం మే 10న కుమారుడికి జన్మనిచ్చింది.
వరుణ్ ధావన్ కుమార్తె జూన్ 3, 2024న జన్మించింది. ఆమె పేరు లారా.
అమలాపాల్ కూడా ఈ ఏడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
రిచా చద్దా ఈ సంవత్సరం జూలై 16న కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు 'జునైరా ఇడా ఫజల్'.
దీపికా పదుకొణే ఈ సంవత్సరం సెప్టెంబర్ 8న ముద్దుల కూతురికి తల్లి అయ్యింది.
మసాబా గుప్తా అక్టోబర్ 11, 2024న కుమార్తెకు జన్మనిచ్చింది.
అనన్య పాండే సోదరి అలనా పాండే కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆమె ఈ సంవత్సరం కుమారుడికి జన్మనిచ్చింది.
రష్మిక మందన్న ప్రేమ కథ, రక్షిత్ టు విజయ్ దేవరకొండ
పుష్ప 2తో అరుదైన రికార్డ్ సాధించిన అల్లు అర్జున్
2024లో టాప్ 8 సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ స్టార్స్
ప్రజాదరణ పొందిన హీరోలు: నెం.1 ప్రభాస్, టాప్ 10లో బన్నీ, చరణ్