Entertainment

ఈ యాంకర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.?

Image credits: Pinterest

తమిళనాడులో

ఈ ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ 1989లో తమిళననాడులో జన్మించింది. బీటెక్‌తోపాటు ఎమ్‌బీఏ పూర్తి చేసి ఆ తర్వాత మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.

Image credits: Pinterest

న్యూస్‌ యాంకర్‌గా

తమళనాడుకు చెందిన ప్రముఖ ఛానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హీరోయిన్‌గా రాణించారు. ఇంతకీ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? 
 

Image credits: Pinterest

సీరియల్స్‌లోనూ

ఈ బ్యూటీ మరెవరో కాదు. అందాల తార ప్రియా భవానీ శంకర్‌. న్యూస్‌ యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి, ఆ తర్వాత సీరియల్స్‌లోనూ నటించింది. 

Image credits: Instagram

తొలి చిత్రం

ప్రియా వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకున్నారు. 

Image credits: Instagram

తెలుగులో

తెలుగులోనూ ఈ బ్యూటీ నటించింది. కళ్యాణం కమనీయం సినిమాలో నటించి ప్రియా.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. 
 

Image credits: Instagram

రీసెంట్‌గా

తాజాగా జీబ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించిన ప్రియా చేతిలో ప్రస్తుతం ఇండియన్‌ 3 మూవీ ఒక్కటే ఉంది. 
 

Image credits: Instagram

గ్లామర్‌ పాత్రలకు దూరంగా

కాగా కెరీర్‌ తొలి నాళ్ల నుంచి గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటూ రావడం వస్తోందీ బ్యూటీ. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ మెప్పిస్తోంది. 
 

Image credits: Instagram

చైనాలో కాసుల వర్షం కురిపించిన టాప్‌ 10 ఇండియన్‌ మూవీస్‌

59 ఏళ్ల వయస్సులో షారుఖ్ ఖాన్ స్టైల్ సీక్రెట్స్..

`కేజీఎఫ్‌` దెబ్బతో కోట్లు కూడబెట్టిన రాకీ భాయ్‌.. యష్‌ ఆస్తుల వివరాలు

భూకంపాన్ని కళ్లుముందు చూపించే టాప్-10 సినిమాలు ఏంటో తెలుసా?