బాలీవుడ్ విలన్ శక్తి కపూర్ బోల్డ్ సీన్స్‌లో నటించారు. 'ద జర్నీ ఆఫ్ కర్మ' సినిమాలో పూనమ్ పాండేతో బోల్డ్ సీన్స్ చేశారు.
2. ధర్మేంద్ర
ధర్మేంద్ర 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో ముద్దు సీన్‌లో నటించారు. 88 ఏళ్ల ధర్మేంద్ర, షబానా అజ్మీకి ముద్దు పెట్టారు.
3. అమితాబ్ బచ్చన్
అమితాబ్ బచ్చన్ 'నిశ్శబ్ద్' సినిమాలో జియా ఖాన్‌తో రొమాంటిక్ సీన్స్ లో నటించారు. ఆ సమయంలో ఆయన వయసు 65 ఏళ్లు. ఈ సీన్‌కి ఆయన భార్య జయా బచ్చన్ చాలా కోపంగా ఉన్నారట.
4. నాసిరుద్దీన్ షా
'ద డర్టీ పిక్చర్' సినిమాలో నాసిరుద్దీన్ షా, విద్యా బాలన్‌తో బోల్డ్ సీన్స్‌లో నటించారు. ఆ సమయంలో ఆయన వయసు దాదాపు 61 ఏళ్లు.
5. జాకీ ష్రాఫ్
జాకీ ష్రాఫ్ నీనా గుప్తాతో రొమాన్స్ చేశారు. వారు 'ఖుజ్లీ' సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో నటించారు.
6. ఓం పురి
ఓం పురి 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో మల్లికా షెరావత్‌తో రొమాంటిక్ సీన్స్ లో నటించారు.
7. అన్నూ కపూర్
'సాత్ ఖూన్ మాఫ్' సినిమాలో అన్నూ కపూర్, ప్రియాంక చోప్రా నటించారు. ఈ సినిమాలో అన్నూ కపూర్, ప్రియాంకతో బోల్డ్ సీన్స్ లో నటించారు. ఆ సమయంలో అన్నూ వయసు 55 ఏళ్లు.