బిగ్ బాస్ తెలుగు 8, భారీ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్స్
Image credits: our own
విష్ణుప్రియ
టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగిన విష్ణుప్రియ అత్యధికంగా వారానికి రూ. 4 లక్షల ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టిందట. 14 వారాలకు ఆమె రూ. 56 లక్షలు తీసుకుందట.
Image credits: our own
ఆదిత్య ఓం
ఆదిత్య ఓం ఒకప్పటి హీరో. లాహిరి లాహిరి లాహిరిలో మూవీతో హిట్ కొట్టాడు. వారానికి రూ. 3 లక్షల ఒప్పందం పై హౌస్లోకి వచ్చాడు. 6 వారాలకు రూ. 18 లక్షలు తీసుకున్నాడు.
Image credits: our own
హరితేజ
సైతం వారానికి రూ. 3 లక్షల ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టిందట. 5 వారాలకు రూ. 15 లక్షలు తీసుకుందట.
Image credits: instagram
నిఖిల్
టైటిల్ విన్నర్ నిఖిల్ వారానికి రూ. 2.25 లక్షల ఒప్పందంతో షోకి వచ్చారట. ఆయన 15 వారాల రెమ్యూనరేషన్ రూ. 33.7 లక్షలు ఆట.
Image credits: Nikhil
అవినాష్
ప్రేరణ, యష్మి, అవినాష్ వారానికి రెండు లక్షల ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టారట. ప్రేరణకు 30, అవినాష్ కి 20, యష్మి కి 24 లక్షలు ముట్టాయట.