Entertainment
టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.
అజిత్ చేతిలో విడముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఉన్నాయి.
అజిత్ నటిస్తున్న రెండు సినిమాల్లోనూ త్రిష హీరోయిన్.
అజిత్ బరువు తగ్గి స్లిమ్ లుక్‌లోకి మారిపోయారు.
కార్ రేస్‌లో పాల్గొనడానికి అజిత్ బరువు తగ్గారు.
యూరప్‌లో జరిగే కార్ రేస్‌లో పాల్గొనడానికి అజిత్ శిక్షణ తీసుకుంటున్నారు.
అజిత్ ఒకే నెలలో 25 కిలోల బరువు తగ్గారు.
డైట్, వర్కౌట్స్ ద్వారా అజిత్ 25 కిలోలు తగ్గారట.
అజిత్ బరువు తగ్గి స్మార్ట్ లుక్‌లోకి మారడంతో 50 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలా మెరుస్తున్నాడు స్టార్ హీరో.
భారీగా రెమ్యునరేషన్ పెంచిన కీర్తి సురేష్
ఒక్క ఓటుతో ఇళయరాజా ను వెనక్కి నెట్టిన రెహమాన్..
పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రను మిస్ అయిన 6 హీరోయిన్లు ఎవరో తెలుసా..?
నటి భువనేశ్వరి గురించి ఎవరికీ తెలియని విషయాలు..కేసులు, వివాదాలు