Entertainment
తెలుగు సినిమాల్లో బాలనటిగా, హీరోయిన్ గా అందరికీ ఇష్టమైన నటి మీనా.
ఒక హీరో కూతురుగా నటించిన మీనా.. అదే హీరో సరసన హీరోయిన్ గా నటించి.. విమర్శలపాలు అయ్యారు.
రజినీకాంత్ - మీనా కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
రజినీకాంత్ కాకుండా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, కమల్, అజిత్, అర్జున్, లాంటి స్టార్ హీరోల సరసన నటించారు.
సినిమాల్లో మార్కెట్ తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడ్డ మీనా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపించారు.
మీనా కు ఒక కూతురు ఉంది. ఆమె పేరే నైనికా. ఈమె కూడా బాలనటిగా నటించింది.
భర్త మరణం తర్వాత తిరిగి సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన మీనా అప్పుడప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నారు.
పట్టు చీరలో మెరిసిపోతున్న మీనా ఫోటోలు చూసి 48 ఏళ్ళు అయినా ఇంత అందమా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
దంగల్ టు పుష్ప 2 , వరల్డ్ వైడ్ టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్స్!
వరుస ప్లాప్స్ తో ఇండస్ట్రీకి దూరమైన స్టార్స్
ఉరి నటి యామి గౌతమ్ లగ్జరీ హౌస్ చూశారా, బ్యూటిఫుల్ పిక్స్
ఈ ఏడాది.. స్పెషల్ సాంగ్స్‌తో ఆగం చేసిన బ్యూటీలు