Entertainment

2025లో ఓటీటీలో స్ట్రీమ్ కానున్న క్రేజీ మూవీస్ లిస్ట్

పుష్ప 2

అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. 2025 జనవరిలో OTTలో విడుదల అవుతుంది.  

ద సబర్మతి రిపోర్ట్

విక్రాంత్ మాస్సే 'ద సబర్మతి రిపోర్ట్' 27 ఫిబ్రవరి 2025న విడుదల.

ఎమర్జెన్సీ

కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' త్వరలో థియేటర్లలో విడుదల అవుతుంది. ఆ తర్వాత OTTలో వస్తుంది.

సూబేదార్

'సూబేదార్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే ఏడాది విడుదల కానుంది. 

చోరి 2

హారర్ మూవీ చోరి 2 అమెజాన్ ప్రైమ్ లో త్వరలో స్ట్రీమ్ కానుంది నుస్రత్, సోహా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు చేశారు. 

టోస్టర్

సోనాక్షి సిన్హా  క్రైమ్ కామెడీ 'టోస్టర్' నెట్ఫ్లిక్స్ వచ్చే ఏడాది విడుదల కానుంది.

ఛావా

విక్కీ కౌశల్ 'ఛావా' 2025లో థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత OTTలో వస్తుంది.

రకుల్ ప్రీత్ సింగ్‌ నుంచి 2025లో రానున్న సినిమాలివే!

అనుష్క శర్మ VS అతియా శెట్టి: ఇద్దరిలో ఎవరు బాగా రిచ్‌?

2024లో లగ్జరీ కార్లు కొన్న సెలెబ్రిటీలు.. వాటి ధరలు

రాంచరణ్ తో సోనూ సూద్, ప్రభాస్ తో అక్షయ్ కుమార్.. ఎవరూ ఊహించని పోటీ